గజ్వేల్‌లో సమస్యలు తీరాయి: ఎమ్మెల్యే

గజ్వేల్‌లో సమస్యలు తీరాయి: ఎమ్మెల్యే

MDK: గతంలో గజ్వేల్ పరిస్థితి అధ్వాన్నంగా ఉండేదని, నీటి ఎద్దడి మూలంగా పిల్లను ఇవ్వని పరిస్థితి ఉండేదని ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. మున్సిపల్ ప్రచారంలో భాగంగా ఎంపీడీవో చౌరస్తా వద్ద మాట్లాడుతూ.. కేసీఆర్ వచ్చిన తర్వాతనే గజ్వేల్లో సమస్యలు తీరాయన్నారు. కేసీఆర్ రాకముందు గజ్వేల్ పరిస్థితి ఎట్లా ఉండెనో ఒకసారి ఆలోచించుకొని మున్సిపల్ ఎన్నికల్లో ఓట్లు వేయమని తెలిపారు.