మంత్రి మండిపల్లి కీలక వ్యాఖ్యలు

మంత్రి మండిపల్లి కీలక వ్యాఖ్యలు

AP: మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. 'అన్నమయ్య జిల్లా కేంద్రంలో మార్పు ఉండదు. జిల్లా కేంద్రం రాయచోటిపై గెజిట్ కూడా వచ్చింది. ఆ కేంద్రం ఎక్కడ ఉందన్నది కాదు.. ఎంత అభివృద్ధి చెందుతుందో చూడాలి. రాజంపేట, రైల్వేకోడూరు వాసులు.. వారి ప్రాంతం అభివృద్ధి చెందాలనుకోవడంలో తప్పులేదు. సీఎం ప్రతి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నారు' అని తెలిపారు.