మెదక్ జిల్లా టాప్ న్యూస్ @9PM
★ జిల్లా వ్యాప్తంగా ముగిసిన రెండో విడత స్థానిక ఎన్నికలు
★ జిల్లాలో రెండో విడత ఎన్నిల్లో 88.80 శాతం పోలింగ్ నమోదు
★ ఓటు హక్కును వినియోగించుకున్న మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు
★ గొల్లపల్లిలో ఎన్నికలు మళ్లీ నిర్వహించాలని సర్పంచ్ ప్రత్యర్థులు నిరసన