తాటి ముంజెలకు పెరిగిన డిమాండ్

తాటి ముంజెలకు పెరిగిన డిమాండ్

NDL: వేసవి తాపం పెరగడంతో చల్లని తాటి ముంజలకు నంద్యాల కేంద్రం అడ్డాగా మారింది. ముంజలు కొనేందుకు వాహనదారులు క్యూ కడుతున్నారు. ప్రస్తుతం డజన్ ముంజల ధర రూ. 100 నుంచి రూ. 120 వరకు పలుకుతున్నా శరీరానికి చలవనిస్తాయనే ఉద్దేశంతో వీటిని కొనేందుకు మొగ్గు చూపుతున్నారు. ధర ఎంతైనా తాపత్రయం తీర్చే ఈ ఐస్ ఆపిల్స్ కోసం పోటీ తప్పడం లేదు.