కరాటే పోటీల్లో కనిమెట్ట విద్యార్థుల ప్రతిభ

కరాటే పోటీల్లో కనిమెట్ట విద్యార్థుల ప్రతిభ

WNP: జడ్చర్లలో నిర్వహించిన 6వ రాష్ట్రస్థాయి ఇన్విటేషన్ కరాటే ఛాంపియన్షిప్‌లో కొత్తకోట మండలం కనిమెట్టకు చెందిన విద్యార్థులు పతకాలతో మెరిశారు. అండర్-11 విభాగంలో వంశీ బంగారు, అండర్-12లో భార్గవి చంద్రకళ వెండి పతకం సాధించారు. మన్యంకొండకు చెందిన మహేష్ కూడా ప్రతిభ కనబరిచారు. విజేతలను క్రీడాభిమానులు అభినందించారు.