VIDEO: ఉత్కంఠ భరితంగా సారపాక ప్రజలు
BDK: ఉత్కంఠ భరితంగా బూర్గంపాడు సారపాక సర్పంచ్ పదవి ఎవరిని వరిస్తుందని, వార్డు నెంబర్లుగా ఎవరు గెలుపొందుతారని ఆత్రుతగా గ్రామ ప్రజలు ఎదురుచూస్తున్నారు. ఇప్పటివరకు రిటర్నింగ్ అధికారి బీపీఎల్ స్కూల్ గేటులు ఇంకా తెరవకపోవడం కౌంటింగ్ ఏజెంట్లను అభ్యర్థులను పిలవకపోవడంతో పూర్తై కూడా కౌంటింగ్ ఇంకా నిర్వహించకపోవడంతో ప్రజలు అయోమయంలో ఉన్నారు.