చికిత్స పొందుతూ జర్నలిస్ట్ మృతి

చికిత్స పొందుతూ జర్నలిస్ట్ మృతి

MHBD: బ్యాంకు అధికారుల నిర్లక్ష్యంతో తొర్రూరు మండలం అమ్మాపురం గ్రామానికి చెందిన జర్నలిస్ట్ మాచర్ల శ్రీనివాస్ గౌడ్ ఈనెల 11న ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు హన్మకొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ గురువారం మరణించారు. అతని మృతి పట్ల పలువురు సంతాపం తెలిపారు.