మినరల్ వాటర్ ప్లాంట్లపై తనిఖీలు ఎక్కడ..?

మినరల్ వాటర్ ప్లాంట్లపై తనిఖీలు ఎక్కడ..?

MDCL: బోడుప్పల్, చెంగిచెర్ల, మేడిపల్లి ప్రాంతాలలో కుప్పలు తెప్పలుగా మినరల్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నారు. ఏర్పాటు అనంతరం సరైన నిర్వహణ లేకపోవడంతో, మంచినీటి నాణ్యత లోపిస్తుందని స్థానికులు ఆరోపిస్తున్నారు. రివర్స్ ఆస్మోసిస్ ప్లాంట్లపై అధికారులు తనిఖీలు చేయకపోవడంపై ఆగ్రహిస్తున్నారు. అధికారులు తనిఖీలు చేసి అసలు, మంచివేనా..? తేల్చాలని కోరుతున్నారు.