శ్రీకాళహస్తీశ్వర దేవస్థానంలో ఆక్టోపస్ దళాల మాక్ డ్రిల్

శ్రీకాళహస్తీశ్వర దేవస్థానంలో ఆక్టోపస్ దళాల మాక్ డ్రిల్

TPT: శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానంలో ఆక్టోపస్ దళాలు మాక్ డ్రిల్ నిర్వహించాయి. ఈ మేరకు ఉగ్రదాడులు, అనుకోని విపత్తులు సంభవించినప్పుడు భద్రతా దళాలు భక్తులను రక్షించడం, ఉగ్రవాదులను ఎలా ఎదుర్కోవాలి అన్న విషయాలపై దళాలు స్పెషల్ డ్రైవ్ చేపట్టాయి. కాగా, ఆలయ సిబ్బంది, భక్తులు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని వారు హెచ్చరించారు.