కుక్కు అడ్డు రావడంతో మహిళ మృతి

కుక్కు అడ్డు రావడంతో మహిళ మృతి

NZB: కుక్క బైకుకు అడ్డురావడంతో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన ధర్మారం బీ వద్ద శుక్రవారం చోటుచేసుకుంది. SI షరీఫ్ వివరాలిలా.. రాంపూర్‌కు చెందిన సుబ్బయ్య అతని భార్యలత కలిసి బైక్‌పై NZBకు వెళ్తుండగా మార్గ మధ్యలో హఠాత్తుగా కుక్క అడ్డువచ్చింది. దాన్ని తప్పించే ప్రయత్నంలో బైక్ అదుపు తప్పిపడి లతకు తీవ్ర గాయమైంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది.