ఉచితంగా మట్టి గణపతి విగ్రహాలు పంపిణీ

ఉచితంగా మట్టి గణపతి విగ్రహాలు పంపిణీ

MNCL: వినాయక చవితి సందర్భంగా భీమిని మండలం జగ్గయ్యపేట ఫిల్లింగ్ స్టేషన్ వద్ద మాజీ ఎంపీపీ పోతురాజుల రాజేశ్వరి లక్ష్మణ్ ఆధ్వర్యంలో ఉచితంగా మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ చేశారు. కుటుంబ సమేతంగా కలిసి 200 మట్టి గణపతి ప్రతిమలను భక్తులకు అందించారు. అనంతరం మాట్లాడుతూ.. పర్యావరణ హితం కోసం మట్టి గణపతి ప్రతిమలను భక్తులకు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.