VIDEO: రోడ్డు ప్రమాదం.. లారీ కింద పడి డ్రైవర్ మృతి

VIDEO: రోడ్డు ప్రమాదం.. లారీ కింద పడి డ్రైవర్ మృతి

SKLM: మందస మండలం మదనాపురం గ్రామ సమీప జాతీయ రహదారిపై గురువారం మధ్యాహ్నం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. విజయవాడ నుంచి ఒడిస్సా మిరపకాయల లోడుతో వెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాద సమయంలో లారీ నుంచి కిందకు దూకిన డ్రైవర్‌పై లారీ పడడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందగా.. క్లీనర్ క్షేమంగా బయటపడ్డాడు.