విజయవాడ నుంచి మహా కుంభమేళాకు బస్సులు

కృష్ణా: ప్రయాగ్ రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాకు వెళ్లే ఎన్టీఆర్ జిల్లా భక్తులకు RTC గుడ్ న్యూస్ చెప్పింది. ఫిబ్రవరి 11, 12వ తేదీల్లో సర్వీసులు నడుపుతున్నట్లు తెలిపింది. విజయవాడ, రాజమండ్రి, అన్నవరం, విశాఖ మీదుగా వెళ్తుంది. కాగా విజయవాడ నుంచి కుంభమేళాకు పిల్లలకు రూ.22,500, పెద్దలకు రూ.25,600గా ధర నిర్ణయించారు. రిజర్వేషన్‌కు www.aptdc.in, tourism.ap.gov.in.