2030 కామన్వెల్త్ గేమ్స్‌కు రూ.5,000 కోట్లు!

2030 కామన్వెల్త్ గేమ్స్‌కు రూ.5,000 కోట్లు!

2030లో జరగబోయే కామన్వెల్త్ గేమ్స్‌కు గుజరాత్‌లోని అహ్మదాబాద్ ఆతిథ్యం ఇవ్వనుంది. అయితే ఈ క్రీడల నిర్వహణ కోసం భారీ మొత్తాన్ని ఖర్చు చేయనున్నారని తెలుస్తోంది. దాదాపుగా రూ.3,000 కోట్ల నుంచి రూ.5,000 కోట్లను ఈ క్రీడల కోసం ఖర్చు చేయనున్నట్లు సమాచారం. కాగా, 2010లో ఢిల్లీలో జరిగిన ఈ క్రీడల నిర్వహణకు రూ.2,600 కోట్లకు పైగా ఖర్చు చేశారు.