'రైతులు ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి'

'రైతులు ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి'

ELR: భవిష్యత్ తరాలకు రసాయానికరహిత ఆహారాన్ని అందించడానికి ప్రకృతి వ్యవసాయం ఒక్కటే మార్గమని కలెక్టర్ వెట్రిసెల్వి అన్నారు. గురువారం ఐఏడీపీ హాలులో గురువారం ప్రకృతి వ్యవసాయంపై శిక్షణా కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. జిల్లాను ప్రకృతి వ్యవసాయ హబ్‌గా తీర్చిదిద్దెందుకు 'నేచర్ వారియర్' బాధ్యతలను మహిళలు తీసుకోవాలని కోరారు.