VIDEO: ఉల్లాసంగా సాగిన పోలీసుల 2k రన్
ASF: యువత అన్ని రంగాల్లో రాణించాలని రెబ్బెన ఎస్సై వెంకటకృష్ణ అన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జన్మదిన సందర్భంగా 'రాష్ట్రీయ ఏక్తా దివాస్ 2025 'ను ఉద్దేశించి శుక్రవారం కండక్ట్ రన్ ఫర్ యూనిటీ ప్రోగ్రాంను రెబ్బెన పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించారు. అనంతరం రెబ్బెన పోలీస్ స్టేషన్ ప్రాంగణం నుంచి 2K రన్ నిర్వహించారు. 2k రన్‌లో యువకులు భారీగా పాల్గొన్నారు.