పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న హోం మంత్రి
TPT: శ్రీ తిరుచానూరు పద్మావతి అమ్మవారిని హోం మంత్రి అనిత సందర్శించారు. ఈ సందర్భంగా ఆమెకు వేద పండితులు ఆలయ సంప్రదాయం ప్రకారం స్వాగతం పలికి ఆశీర్వచనం అందించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలు సంతోషంగా ఉండాలని అమ్మవారిని కోరుకోవడం జరిగిందన్నారు.