సబ్ జైలును తనిఖీ చేసిన జూనియర్ సివిల్ జడ్జ్

సబ్ జైలును తనిఖీ చేసిన జూనియర్ సివిల్ జడ్జ్

NTR: న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నందిగామ సబ్ జైల్‌ను అదనపు జూనియర్ సివిల్ జడ్జ్ జీ.వందన సందర్శించారు. జైలు పరిసర ప్రాంతమును తనిఖీ చేసి ఖైదీల వివరాలు, వారికి అందుతున్న సౌకర్యాలు గురించి అడిగి తెలుసుకున్నరు. చట్టాలపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలన్నారు. ఈ తనిఖీల్లో లీగల్ ఎయిడ్ న్యాయవాది షేక్ ఆజాద్, జైలు సూపర్డెంట్ సీహెచ్ సీతారామారావు పాల్గొన్నారు.