రుప్పపేటలో 'బడి పిలుస్తోంది' ర్యాలీ

రుప్పపేటలో 'బడి పిలుస్తోంది' ర్యాలీ

SKLM: ఎచ్చెర్ల మండలం రుప్పపేట గ్రామంలో బడి పిలుస్తోంది కార్యక్రమంలో భాగంగా సోమవారం ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను చేర్పించాలని ర్యాలీని చేపట్టారు. ఐదు సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరిని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని ఉపాధ్యాయులు కోరారు ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం సింహాచలం, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.