VIDEO: బస్సు ప్రమాదం.. తల్లీకొడుకు మృతి
NZB: ఇందల్వాయిలో ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తా పడిన చెందిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో మొత్తం నలుగురు మృతి చెందగా వీరు మహారాష్ట్రకు చెందిన వారిగా గుర్తించారు. ఇందులో అకోలాకు చెందిన తల్లీకొడుకు మంజుషా, రిషి ఉండగా మరొకరు బెంగళూరుకు చెందిన అబ్బాస్‌గా గుర్తించారు. మరో వ్యక్తి వివరాలు తెలియాల్సి ఉంది.