VIDEO: కవ్వాల్ తండాలో ఘనంగా తీజ్ పండుగ

VIDEO: కవ్వాల్ తండాలో ఘనంగా తీజ్ పండుగ

MNCL: జన్నారం మండలం కవ్వాల్లోని పలు తండాల్లో గిరిజనులు శనివారం తీజ్ పండుగను ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా తొమ్మిది రోజుల పాటు గోధుమలను బుట్టల్లో నానబెట్టి, ప్రతి సాయంత్రం సంప్రదాయబద్ధంగా పూజలు చేసి, నృత్యాలు చేశారు. యువతులు కొత్త దుస్తులు ధరించి పాటలు పాడుతూ నృత్యాలు చేసి సందడి చేశారు.