నిరాశ్రయులకు నిత్యవసర సరుకులు పంపిణీ

నిరాశ్రయులకు నిత్యవసర సరుకులు పంపిణీ

PPM: టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి సందర్బంగా పార్వతీపురం పట్టణ పోలీస్ స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్న కొమిరి కృష్ణమూర్తి పట్టణ నిరాశ్రుయుల వసతి గృహంలోని నిరాశ్రయులకు బియ్యం పాకెట్లు, కిరాణా సామాగ్రి, ఫలాలు అందజేశారు. ఈ సందర్భంగా నిరాశ్రయులు వసతి గృహంలోని పెద్దలు కృష్ణమూర్తిని ఆశిర్వదించారు.