లింగంపేటలో ఖేల్ సంసద్ క్రీడా ఏర్పాట్లు
MBNR: జడ్చర్ల మండలంలోని లింగంపేటలో జరగనున్న 'ప్రధాన మంత్రి సంసద్ ఖేల్ మహోత్సవ్' క్రికెట్ పోటీల ఏర్పాట్లను కన్వీనర్ జనార్దన్ రెడ్డి పరిశీలించారు. బీజేపీ మండల అధ్యక్షుడు రామకృష్ణ ముదిరాజ్, ఓబీసీ అధ్యక్షుడు శివకుమార్ యాదవ్, జగదీశ్వర్ పాల్గొని పోటీలు విజయవంతం కావడానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు.