VIDEO: మంచిర్యాలలో ఆర్టీసీ కార్మికుల సమ్మె ప్రారంభం

VIDEO: మంచిర్యాలలో ఆర్టీసీ కార్మికుల సమ్మె ప్రారంభం

MNCL: మంచిర్యాల ఆర్టీసీ డిపోలో కార్మికుల నిరవధిక సమ్మె ప్రారంభమైంది. రాష్ట్ర ప్రభుత్వం, ఆర్టీసీ జేఎసీ మధ్య చర్చలు విఫలం కావడంతో కార్మికులు విధులకు హాజరు కాలేదు. దీంతో బస్సులు డిపోలోనే నిలిచిపోయాయి. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, పీఆర్సీ అమలు చేయాలని, తదితర డిమాండ్లతో జేఎసీ పిలుపు మేరకు కార్మికులు సమ్మె చేస్తున్నారు.