'యూరియా కొరత లేకుండా చూడాలి'

KMM: సమీకృత జిల్లా కార్యాలయం సముదాయంలో ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ జిల్లా కలెక్టర్ దురిశెట్టి అనుదీప్‌ను కలిశారు. నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులపై చర్చించి త్వరగతిన పెండింగ్ పనులను మంజూరు చేయించాలని కోరడం జరిగింది. ఈ సందర్భంగా వైరా నియోజకవర్గంలో రైతాంగానికి యూరియా కొరత లేకుండా అందించాలని కోరడం జరిగింది.