VIDEO: 'పిఠాపురంలో పారిశుధ్యంపై నిరసన ర్యాలీ'

VIDEO: 'పిఠాపురంలో పారిశుధ్యంపై నిరసన ర్యాలీ'

KKD: పిఠాపురం పట్టణంలో పారిశుధ్యం అద్వానంగా ఉందని అఖిలపక్షం ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు పిఠాపురం మున్సిపల్ కార్యాలయం నుంచి ఉప్పాడ బస్టాండ్ వరకు నిరసన చేపట్టారు. పారిశుధ్య అద్వాన్నంగా ఉందన్న విషయాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లాలని అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అఖిలపక్ష నాయకులు తెలియజేశారు.