జిల్లాలో ప్రారంభమైన పోలింగ్

జిల్లాలో ప్రారంభమైన పోలింగ్

VKB: నేడే పంచాయతీ పోరు ప్రారంభం అయింది. మొదటి విడత గ్రామపంచాయతీలో 255 సర్పంచ్ స్థానాలకు 689 మంది పోటీకి 1100 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కొడంగల్‌లో ఎస్పీ స్నేహ మెహ్రా, తాండూరులో అడిషనల్ ఎస్పీ రాములు నాయక్ పర్యవేక్షణలో ఉదయం 7 గంటల నుంచి ఒంటిగంట వరకు పోలింగ్ రెండు గంటల నుంచి ఓట్ల లెక్కింపు ఉప సర్పంచ్ ఎన్నిక కూడా ఈరోజే ఎన్నికల కమిషన్ ఆదేశాలు ఉన్నాయి.