ప్రతిదీ ప్రేమ కాదు కానీ..: త్రిష

ప్రతిదీ ప్రేమ కాదు కానీ..: త్రిష

నటి త్రిష తన వ్యక్తిగత జీవితంపై వస్తున్న రూమర్ల మధ్య నెట్టింట ఒక ఆసక్తికర కోట్‌ను షేర్ చేసింది. 'ప్రతిదీ ప్రేమ కాదు. కానీ, ప్రేమ లేకపోతే దేనికీ అర్థం లేదు' అని పోస్ట్ చేస్తూ అది 'వాస్తవం' అని పేర్కొంది. సినిమాల విషయానికొస్తే, సూర్యతో నటించిన 'కరుప్పు' మే 14న విడుదల కానుంది. చిరంజీవి 'విశ్వంభర', మోహన్ లాల్ 'రామ్' చిత్రాలు కూడా విడుదలకు సిద్ధమవుతున్నాయి.