BREAKING: ఆల్‌టైమ్ కనిష్టానికి రూపాయి విలువ

BREAKING: ఆల్‌టైమ్ కనిష్టానికి రూపాయి విలువ

దేశీయ కరెన్సీ రూపాయి విలువ మరింత పతనమైంది. శుక్రవారం రూపాయి విలువ మరింత తగ్గి ఆల్‌టైమ్ కనిష్టానికి చేరుకుంది. డాలర్‌తో పోలిస్తే మారకపు విలువ 20 పైసలు పతనమై రూ.90.52కు చేరుకుంది.