కేసీఆర్ స్వగ్రామంలో ఎవరూ గెలిచారంటే!

కేసీఆర్ స్వగ్రామంలో ఎవరూ గెలిచారంటే!

SDPT: మాజీ సీఎం కేసీఆర్ స్వగ్రామంలో BRS హావ కొనసాగింది. సిద్దిపేట రూరల్ మండలం చింతమడక గ్రామంలో BRS బలపరిచిన అభ్యర్థి మోత్కు సుమలత శంకర్ 883 ఓట్ల భారీ మెజారిటీతో సమీప ప్రత్యర్థిపై గెలిచారు. మరోసారి చింతమడక ప్రజలు BRSకు ఓట్లు వేసి కేసీఆర్‌కు గిఫ్ట్‌గా ఇచ్చామని గ్రామస్తులు తెలిపారు.