డాక్టర్ పట్టా అందుకున్న కుర్రోడు

SKLM: టెక్కలి మండలం సొర్లిగాం గ్రామస్తులు సనపల తారక రామారావు, నిర్మల దంపతుల కుమారుడు నిఖిల్ కుమార్ శనివారం ఎంబీబీఎస్ పూర్తి చేసుకొని డాక్టర్ పట్టాను అందుకున్నారు. NTR జిల్లాలోని పిన్నమనేని సిద్ధార్థ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రిసెర్చ్ ఫౌండేషన్‌లో ఎంబీబీఎస్ విద్యను పూర్తిచేశారు. తండ్రి కోటబొమ్మాళిలో ఉపాధ్యాయుని విధులు నిర్వహిస్తున్నారు