VIDEO: 'డ్రైనేజీలో చెత్తను తొలగించండి'
ELR: నూజివీడు పట్టణంలోని కృష్ణా యూనివర్సిటీ పరిధిలోగల డాక్టర్ ఎంఆర్ అప్పారావు పీజీ సెంటర్ సమీపంలో డ్రైనేజీ ఎంతో దుర్భరంగా ఉన్నదని స్థానికులు తెలిపారు. నెలల తరబడి ఈ డ్రైనేజీ మరమ్మత్తులకు నోచుకోక తీవ్ర దుర్గంధం వ్యాప్తి చెందుతుందని ప్రజలు చెప్పారు. ఈ ప్రదేశంలో ముక్కు మూసుకోవలసి వస్తోందన్నారు. డ్రైనేజీలో చెత్తను తొలగించాలని ప్రజలు కోరారు.