బూర్జ: జగనన్న ఆరోగ్య సురక్షఫేస్ - 2 

బూర్జ: జగనన్న ఆరోగ్య సురక్షఫేస్ - 2 

బూర్జ : పెద్దపేట సచివాలయం పరిధి మదనాపురం గ్రామంలో జగనన్న ఆరోగ్య సురక్షఫేస్ - 2  జరిగింది. 4 11 మందికి వైద్య పరీక్షలు చేసినట్లు అధికారులు తెలిపారు.  ఎంపీపీ కర్ణేన నాగేశ్వరరావు, జెడ్పీటీసీ బెజ్జిపురం రామారావు, పిఏసియెస్ డైరెక్టర్ వావిలపల్లి గోవిందరావు, ఉప సర్పంచ్ డి.వి నాయుడు, సచివాలయ కన్వీనర్ రామచంద్ర పాడి, పప్పుల రామకృష్ణ, మండల పార్టీ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.