VIDEO: రెండో రోజు సవారు లచ్చమ్మ పండుగ వేడుకలు
MHBD: నర్సింహులపేట మండలం కొమ్మలవంచ గ్రామంలో సవారు లచ్చమ్మ పండుగ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. మాదిగల (SCల) కులదైవమైన ఈ పండుగను 5 ఏళ్లకు ఒకసారి నిర్వహిస్తామని కుల పెద్దలు తెలిపారు. శని, ఆదివారం రెండు రోజుల పాటు ఈ పండుగ జరగనుండగా.. మొదటిరోజు శివసత్తుల పూనకాలు, డప్పు చప్పుళ్లు, డీజే సౌండ్‌లతో వేడుకలు నిర్వహించారు. గ్రామం మొత్తం సందడి నెలకొంది.