రాష్ట్ర స్థాయి కబడ్డీకి మార్చాల క్రీడాకారుడు ఎంపిక

రాష్ట్ర స్థాయి కబడ్డీకి మార్చాల క్రీడాకారుడు ఎంపిక

NGKL: జిల్లాలోని జడ్పీహెచ్ఎస్ మార్చాల పాఠశాలకు చెందిన 10వ తరగతి క్రీడాకారుడు కే.మల్లేష్ రాష్ట్ర స్థాయి జూనియర్ కబడ్డీ పోటీలకు ఎంపికయ్యాడు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో నేటి నుంచి ప్రారంభమయ్యే 51వ తెలంగాణ రాష్ట్ర స్థాయి జూనియర్ కబడ్డీ పోటీలలో నాగర్ కర్నూల్ జిల్లా జట్టు తరఫున మల్లేష్ పాల్గొంటారని హెచ్ఎం వెంకటరమణ, వ్యాయామ ఉపాధ్యాయులు తెలిపారు.