బీఆర్ఎస్ పార్టీలోకి కొండాపూర్ మాజీ కార్పొరేటర్
HYD: నంది నగర్ నివాసంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో కొండాపూర్ మాజీ కార్పొరేటర్ సాయిబాబా, సోషల్ మీడియా కన్వీనర్ దినేష్ చౌదరి ఆధ్వర్యంలో వివిధ పార్టీలకు చెందిన యువకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదకంగా ఆహ్వానించారు.