ప్రభుత్వం పేదలకు అండగా ఉంటుంది: ఎమ్మెల్యే

ప్రభుత్వం పేదలకు అండగా ఉంటుంది: ఎమ్మెల్యే

BDK: దమ్మపేట మండలానికి చెందిన 34 మంది అనారోగ్య లబ్ధిదారులకు ఎమ్మెల్యే జారే ఆదినారాయణ సుమారు రూ. 10,56,000 విలువైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను శుక్రవారం పంపిణీ చేశారు. ప్రభుత్వం అందిస్తున్న ఈ ఆర్థిక సహాయాన్ని కుటుంబ అవసరాల కోసం సద్వినియోగం చేసుకోవాలని లబ్ధిదారులకు సూచించారు. ప్రభుత్వం పేదలకు అండగా ఉంటుందని ఎమ్మెల్యే తెలిపారు.