స్పెషల్ అటెన్షన్ పెట్టి పనులను త్వరగా పూర్తి చేయాలి: సిరికొండ

స్పెషల్ అటెన్షన్ పెట్టి పనులను త్వరగా పూర్తి చేయాలి: సిరికొండ

WGL: వరంగల్ నగరంలో గతంలో ఉన్న ఆజాంజాహి మిల్లు ఎంతో మందికి ఉపాధి కల్పించిందని శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి అన్నారు. కౌన్సిల్‌లో ఆయన మాట్లాడుతూ... ఓరుగల్లు వస్త్ర పరిశ్రమకు గత పూర్వ వైభవం తీసుకురావాలని మాజీ సీఎం కేసీఆర్ మెగా టెక్స్టైల్ పార్కును ఏర్పాటు చేశారని, స్పెషల్ అటెన్షన్ పెట్టి పనులను త్వరగా పూర్తిచేయాలని కోరారు.