VIDEO: ముఖ్య నాయకులతో కేటీఆర్ సమీక్ష సమావేశం

VIDEO: ముఖ్య నాయకులతో కేటీఆర్ సమీక్ష సమావేశం

HYD: జూబ్లీహిల్స్ నియోజకవర్గ ముఖ్య నాయకులు, ఇంఛార్జ్‌లతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్‌లో సమావేశం నిర్వహించారు. ఉప ఎన్నికలతో పాటు పార్టీ బలోపేతం, కార్యకర్తల కోసం చేపట్టవలసిన కార్యక్రమాలకు సంబంధించి సమీక్ష సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా పార్టీ నేతల నుంచి వివరాలను కేటీఆర్ అడిగి తెలుసుకున్నారు.