గుంటూరు జిల్లా టాప్ న్యూస్ @9PM
➢ తాడేపల్లి వైసీపీ కార్యాలయంలో ఉగాది వేడకల్లో పాల్గొన్న మాజీ సీఎం జగన్
➢ సీఎం చంద్రబాబు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు: ఎమ్మెల్యే నసీర్
➢ భారీ వర్షంతో అధ్వనంగా మారిన గుంటూరు ప్రధాన రోడ్లు
➢ తెనాలి కళాకారులకు 'ఉగాది పురస్కారాలు' అందజేసిన సీఎం చంద్రబాబు