మద్దిరాలలో ఘనంగా బీఆర్ఎస్ ఆవిర్భా దినోత్సవం

నల్గొండ: బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మద్దిరాల మండల పార్టీ కార్యాలయంలో పార్టీ జెండా ఆవిష్కరించిన మండల పార్టీ అధ్యక్షులు ఎస్ ఎ రజాక్ . ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ బెజ్జంకి శ్రీరాం రెడ్డి, కుందూరు విష్ణువర్ధన్ రెడ్డి, నాగేల్లి శ్రవణ్, సూరినేని తిర్మల్ రావు, సురారపు రాజు, వల్లపు యాకయ్య, మల్లాల నర్సయ్య, కొలగాని వెంకన్న,ప్రతాప్, మధుసూదన్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.