VIDEO: అగ్నిప్రమాదం.. 50 క్వింటాళ్ల పత్తి దగ్ధం

VIDEO: అగ్నిప్రమాదం.. 50 క్వింటాళ్ల పత్తి దగ్ధం

ADB: జైనథ్ మండలంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఫైర్ స్టేషన్ అధికారుల ప్రకారం.. సోమవారం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన ఎడవ్ దీపక్‌కు చెందిన ఇంటికి షాట్ సర్క్యూట్‌ జరిగింది. ఈ మేరకు స్థానికులు మంటలు ఆర్పేందుకు ప్రయత్నం చేసినా అదుపులోకి రాకపోవడంతో అగ్నిమాపక శాఖ సహకారంతో మంటలు ఆర్పేశారు. ఈ ఘటనలో 50 క్వింటాళ్ల పత్తి దగ్దమైందన్నారు.