నాంపల్లి కోర్టులో హాజరైన సీతక్క

నాంపల్లి కోర్టులో హాజరైన సీతక్క

HYD: నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో ఇవాళ మంత్రి సీతక్క హాజరయ్యారు. గతంలో ఆరోగ్యశ్రీ పథకంలో కరోనా చికిత్సను చేర్చాలని డిమాండ్ చేస్తూ ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేపట్టారు. అయితే ఆ సమయంలో ఆమెపై కేసు నమోదయింది. ఈ మేరకు ఆ కేసు విచారణలో భాగంగా కోర్టుకు హాజరైనట్లు సమాచారం.