జిల్లాలో 58,451 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ పూర్తి

జిల్లాలో 58,451 మెట్రిక్ టన్నుల  ధాన్యం సేకరణ పూర్తి

SRCL: ఇప్పటివరకు 58,451 MTల ధాన్యాన్ని సేకరించారు. IKP, PACS ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 225 కొనుగోలు కేంద్రాల్లో 9,155 మంది రైతుల నుంచి రూ. 139.64 కోట్ల విలువైన ధాన్యం కొనుగోలు చేసినట్లు మంత్రులతో నిన్న జరిగిన వీసీలో జిల్లాధికారులు వెల్లడించారు. 2,362 మంది రైతులకు రూ. 37.01 కోట్లు చెల్లించామన్నారు.