VIDEO: వార్షికోత్సవంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్సీ

VIDEO: వార్షికోత్సవంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్సీ

సత్యసాయి: మడకశిర పట్టణంలో ఫోర్‌ వీలర్స్‌ & డ్రైవర్స్‌ అసోసియేషన్‌ మూడో వార్షికోత్సవం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి హాజరై ప్రతినిధులను అభినందించారు. వాహనాల డ్రైవర్లు అప్రమత్తతతో ఉంటే ప్రమాదాలను నివారించవచ్చని ఆయన తెలిపారు.