మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు
TG: మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. 'కొన్ని నియోజకవర్గాల్లో వాళ్ల నీడను కూడా వాళ్ళు నమ్మలేని పరిస్థితి.. వాళ్ళు పని చేయరు. ఇంకొకరిని చేయనివ్వరు. దాంతో మనకి వాళ్ల దగ్గరకి వెళ్ళబుద్ది కాదని తెలిపారు. వాళ్ల వల్ల పార్టీ నష్టపోతుంది.. ప్రజలు కూడా నష్టపోతారు' అని పేర్కొన్నారు. MLA రేవూరి ప్రకాష్ రెడ్డిని ఉద్దేశించే ఆమె ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తుంది.