'పోలింగ్ కేంద్రాలపై డ్రోన్లతో నిఘా'
HYD: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం చివరి స్థాయి చేరింది. రాజకీయ పార్టీల పరస్పర విమర్శలు, గొడవలు, ఆందోళనలన్నీ ఆదివారం సాయంత్రం వరకే అని, NOV 11 జరగనున్న ఎన్నికపై ప్రభావం ఉండబోదని జిల్లా ఎన్నికల అధికారి కర్ణన్ స్పష్టం చేశారు. ఉయం 6 గంటల నుంచి ఎన్నిక ముగిసే వరకు పోలింగ్ కేంద్రాలపై డ్రోన్లతో నిఘా పెడుతున్నామని ఆయన వెల్లడించారు.