'స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలు సత్తా చాటాలి'

'స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలు సత్తా చాటాలి'

MNCL: స్థానిక సంస్థల ఎన్నికల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కనువిప్పు అయ్యేలా బీసీల సత్తా చాటాలని బీసీ సమాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరెడ్ల శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం శ్రీరాంపూర్ ప్రగతి స్టేడియంలో మైదానంలో చాయ్ పే చర్చ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. బీసీలకు ఇస్తానన్న 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వకుండా కాంగ్రెస్ మోసం చేసిందని ఆరోపించారు.