గుర్తుతెలియని వాహనం ఢీకొని యువకుడు మృతి

గుర్తుతెలియని వాహనం ఢీకొని యువకుడు మృతి

NDL: ఆత్మకూరు ఘాట్ సెక్షన్‌లో శుక్రవారం గుర్తుతెలియని వాహనం ఢీకొని ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు డోన్ పట్టణానికి చెందినవాడిగా సమాచారం. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. ప్రమాదంనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.