'ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 121 వినతులు'

'ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 121 వినతులు'

PPM: జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక 121 వినతులు వచ్చినట్లు కలెక్టర్ నిశాంత్ కుమార్ తెలిపారు. వచ్చిన వినతులను తక్షణమే పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. సమస్యలు పరిష్కరించి వాటిని నివేదికను అందించాలని ఆయన సూచించారు.